సమ్మర్ లో అది చేయడం ఎంత తగ్గిస్తే అంతా మంచిది….బెదురూమ్ బాధలు

సమ్మర్ సీసన్ లో ఉస్నోగ్రత ఎక్కువగా ఉంటుంది. మాములు గానే ఎండాకాలంలో తొందరగా శక్తిని కోల్పోతాం వేడి ఉష్ణోగ్రత వల్ల. ఆ ప్రభావం పడకగదిపై ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా బాడీలో ఉండే నీటి శాతం చాలా తగ్గిపోతుంది. ఈ కారణంగా మగాళ్ల ఆ సామర్థ్యంపై పడుతుంది.

ముఖ్యంగా మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవి సమయంలో పురుషులు త్వరగా అలసిపోతారు. అది కూడా పనుల నిమిత్తం ఎండలో ఎక్కువగా తిరిగివారు బెడ్‌రూమ్‌లో బలహీనులుగా మారిపోతారని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

వీరితో పోలిస్తే నీడలో ఎక్కువ సేపు ఉండేవాళ్లు, ఏసీ గదుల్లో పనిచేసేవారు బాగా పని కానిస్తారట. అందుకే ఈ కాలంలో సాధ్యమైనంత తక్కువగా శృంగారంలో పాల్గొనాలని చెబుతున్నారు వైద్యులు.


వారానికి రెండు సార్లు పడకగదిలో పాల్గొనడం చాలా శ్రేయస్కరమని చెబుతున్నారు. అంతకు మించి ముందుకు వెళితే… అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అదీ కాకుండా సమ్మర్ హీట్ కారణంగా శృంగార సమయంలో నొప్పి ఉండడం సహజమేనని చెబుతున్నారు.

ఇంటిపట్టున ఉండే ఆడవారిపై ఈ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. కానీ ఉద్యోగ నిమిత్తం ఆఫీసులకు వెళ్లే ఆడవారిపై కూడా ఈ ప్రభావం భారీగానే ఉంటుంది. ఇలాంటి సమస్యల నుంచి తగ్గించుకోవాలంటే ఎక్కువగా నీరు తాగడం, నీరు ఎక్కువగా పండ్లు, కూరగాయలు డైట్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ సమయంలో టైట్ జీన్స్, టీషర్ట్స్ వేసుకోవడం మానేయాలి. రాత్రి సమయాల్లో అయితే సాధ్యమైనంత లూజుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి. పడక గది వాతావరణం చాలా చల్లగా ఉండేలా చూసుకోవాలి. గదికి వెళ్లగానే గాబరాగా పనిలో దిగకుండా… చల్లని వాతావరణాన్ని శరీరం అలవాటు పడిన తర్వాతే శృంగారం మొదలుపెట్టాలి.

అసలు కంటే కొసరి కొసరి తింటేనే ఫలితాలు, ఎంజాయ్‌మెంట్ ఎక్కువగా దొరుకుతుందని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *