సీఎం జగన్ పై చంద్రబాబు సరికొత్త వ్యూహం.. పవన్ కల్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ.. షాక్ లో వైసీపీ నేతలు

Related image

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై అటు జనసేన, ఇటు టీడీపీ వరుస ఆందోళనలు నిర్వహిస్తోంది. గుంటూరులో నారా లోకేష్ దీక్షకు దిగితే.. పవన్ కల్యాణ్ విశాకలో లాంగ్ మార్చ్ నిర్వహించారు.

Related image

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మరికాసేపట్లో టీడీపీ నేతలు వెళ్లి కలవనున్నారు.  రేపు విజయవాడలో చంద్రబాబు ఇసుక దీక్షకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన మద్దతు కోరేందుకు టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్‌తో సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు విజయవాడలో ఇసుక కొరతపై ఇసుక దీక్షకు దిగుతున్నారు.

Related image

చంద్రబాబు లాంగ్ మార్చ్‌కు అన్నీ పార్టీల మద్దతు కోరారు పవన్ కల్యాన్. దీంతో విశాఖలో ఈనెల 3న జరిగిన లాంగ్ మార్చ్‌కు పలువురు టీడీపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.దీంతో ఇప్పుడు పవన్ మరి టీడీపీ చేస్తున్న ఇసుక దీక్షకు మద్దతు ఇస్తుందో లేదో చూడాలి.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *