మునక్కాయలు ఇలా తింటే రాత్రికి రచ్చ రచ్చయే…

మునక్కాయలు ఇలా తింటే రాత్రికి రచ్చ రచ్చయే… పిల్లలకు మునక్కాయ చాలా మంచిది. పిల్లలు మునక్కాయ తీసుకుంటే కడుపులోని క్రిములు వెలికివస్తాయి.ప్రతిరోజూ మునక్కాయను తీసుకోవడం ద్వారా శరీరానికి పుష్కలంగా శక్తి లభిస్తుంది. విటమిన్ ఎ, సి ఇందులో ఉన్నాయి. కెలోరీలు 26, ఫైబర్ 4.8 గ్రాములు, ఫాట్ 0.1, క్యాల్షియం30 మి.గ్రాములు, మెగ్నీషియం 24 మి. గ్రాములు ఉంటాయి.
దగ్గు, రక్తహీనత, నులిపురుగులకు నిరోధించవచ్చు. అయితే వృద్ధులు, హృద్రోగ సమస్యలు, మోకాలి వ్యాధులున్నవారు మునక్కాయ తీసుకోకూడదు.ఇంకా మునక్కాడలతో నరాలకు మేలు చేకూరుతుంది. మునక్కాయను వారంలో రెండుసార్లు తీసుకుంటే కడుపునొప్పి నయమవుతుంది. కిడ్నీ సమస్యలు దూరమవుతాయి. గర్భిణీలు మునక్కాయను తీసుకుంటే ప్రసవానికి ముందు తర్వాత ఏర్పడే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. ప్రసవానికి తర్వాత మునక్కాయ తినడం ద్వారా పాలు పడతాయి. జలుబును దూరం చేసుకోవచ్చు.

అల్లు అర్జున్, చిరంజీవి, త్రిష, కృష్ణ, విజయ్ దేవరకొండ,ఎన్టీఆర్, కృష్ణ, ప్రభాస్, త్రిష, చంద్రబాబు నాయుడు,

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *