Jobs: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-CCL సంస్థలోఉద్యోగాలు..నోటిఫికేషన్..దరఖాస్తు విధానం

సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-CCL సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 75 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌లో జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సీసీ ఎల్.

దరఖాస్తుకు నవంబర్ 10 చివరి తేదీ. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్ తీసుకొని నవంబర్ 20 లోగా పోస్టులో పంపాల్సి ఉంటుంది. జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టుల భర్తీకి సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

CCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…


జూనియర్ ఓవర్ మ్యాన్ మొత్తం ఖాళీలు- 75

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 19
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 10
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్ తీసుకొని సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌తో పోస్ట్‌లో పంపాల్సిన చివరి తేదీ- 2019 నవంబర్ 20

 

అర్హత- ఓవర్‌మ్యాన్ సర్టిఫికెట్ లేదా మైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The General Manager (Recruitment),
Recruitment Department, 2nd Floor,
Damodar Building, Central Coalfields Limited,
Darbhanga House, Ranchi-834001.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *