నిరుద్యోగులకు శుభవార్త! మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు…

ఆసక్తి గల అభ్యర్థులు నంవబర్ 10న మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్‌లో నేరుగా పరీక్షకు హాజరు కావొచ్చు.బీటెక్, బీఈ, డిప్లొమా పాసైనవారికి శుభవార్త. రక్షణ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.అంతకన్నా ముందుగా www.mhrdnats.gov.in వెబ్‌సైట్‌లో బీఈఎల్ అప్రెంటీస్ రిజిస్ట్రేషన్-2019 పూర్తి చేయాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BEL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ కంప్యూటర్స్ సైన్స్ అభ్యర్థులు అర్హులు.
టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటీస్- ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్ అభ్యర్థులు అర్హులు.
విద్యార్హత- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ కోసం బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్‌షిప్ కోసం డిప్లొమా పాస్ కావాలి.
వేతనం- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు నెలకు రూ.11,110. డిప్లొమా అప్రెంటీస్‌కు నెలకు రూ.10,400.
రాతపరీక్ష నిర్వహించే స్థలం:
Bharat Electronics
Limited, Ravindranath
Tagore Road,
Machilipatnam – 521001.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *