Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-CSL ఉద్యోగాలు..నోటిఫికేషన్ ..దరఖాస్తు ప్రక్రియ

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-CSL ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలౌతున్నాయి. మరో 69 పోస్టులకు వేర్వేరుగా రెండు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ కమర్షియల్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయబోతోంది. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను https://cochinshipyard.com/career.htm  వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. మొత్తం 69 దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తుకు నవంబర్ 8 చివరి తేదీ. ఇతర పోస్టుల దరఖాస్తుకు నవంబర్ 18 చివరి తేదీ. అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. జూనియర్ కమర్షియల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Cochin Shipyard Limited Recruitment 2019: ఖాళీల వివరాలివే…

మొత్తం ఖాళీలు- 69

అసిస్టెంట్ ఇంజనీర్- 3
అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్- 1
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్- 2

అకౌంటెంట్- 2

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- 32
జూనియర్ కమర్షియల్ అసిస్టెంట్- 7
స్టోర్ కీపర్- 1
వెల్డర్ కమ్ ఫిట్టర్- 5
ఫిట్టర్- 7
షిప్‌రైట్ వుడ్- 3
సెమీ స్కిల్డ్ రిగ్గర్- 2
ఫైర్‌మ్యాన్- 2
జూనియర్ సేఫ్టీ అసిస్టెంట్- 2

Cochin Shipyard Limited Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 24
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 18
ఇతర పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 18
విద్యార్హతలు- పోస్టును బట్టి డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లాంటి అర్హతలున్నాయి.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *