దానికో అంత పని చేసిన నటి…ప్రైవేట్ వీడియో లీక్..

గతేడాది ఉడ్తాపంజాబ్ విషయంలో జరిగిన హంగామా చూశాం. ఇప్పుడు ‘లిప్ స్టిక్ అండర్ మై బురఖా’ మూవీ విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఈ మూవీకి అభ్యంతరకరమైన సన్నివేశాలు.. అసభ్యమైన దృశ్యాలు.. వినలేని స్థాయిలో సంభాషణలు ఉన్నాయంటూ.. సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సీబీఎఫ్సీ నిరాకరించింది.

మహిళా దర్శకురాలు అలకృత శ్రీవాస్తవ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ ఝా నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నిరాకరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయ్… అసభ్యకరమైన సీన్స్ చాలానే ఉన్నాయన్నది వారి ఆరోపణ. అయితే.. ట్రైబ్యునల్ కు వెళ్లి మరీ తన చిత్రానికి ఆమోదం తెచ్చుకున్న ప్రకాష్ ఝా.. ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడీ లిప్ స్టిక్ అండర్ మై బురఖా చిత్రానికి.. బాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్ అయిన ఏక్తా కపూర్ నుంచి సపోర్ట్ వచ్చింది.

డ్యాషింగ్ లేడీ అనిపించుకునే ఏక్తా కపూర్.. ఈ చిత్రాన్ని తాను చూసినట్లు వెల్లడించడం విశేషం. లిప్ స్టిక్ అండర్ మై బురఖా చిత్రం అద్భుతంగా ఉందన్న ఏక్తా కపూర్.. ప్రకాష్ ఝా మూవీని తానే రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. రిలీజ్ కు ఏ మాత్రం అడ్డంకులు రాకుండా అన్నీ తానే చూసుకుంటానని ఆమె హామీ ఇచ్చారట. ఇక అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో జూలై 28న లిప్ స్టిక్ అండర్ మై బురఖా థియేటర్లలోకి వచ్చేయనుంది. ఈ సినిమా విడుదలయ్యాక కూడా.. వివాదాలు తలెత్తుతాయనే అంచనాలు ఉన్నాయి.

మద్దతుగా నిలవడం అంటే ముందు నిలబడి పోరాడటం కాదు సుమా ! ఒంటి మీద ఉన్న బట్టలను విప్పేసి మద్దతుగా నిలిచింది . నగ్న దేహం ని ప్రదర్శిస్తూ వీపు భాగంపై లిప్ స్టిక్ ని పెట్టి సింబాలిక్ గా ఆ సినిమాకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది మోడల్ , టెలివిజన్ స్టార్ ”కామ్యా పంజాబీ ”. అసలు సినిమానే ఏ సర్టిఫికెట్ అంటే ఇప్పుడీ మేడమ్ గారి పని మరీ రూడ్ గా ఉందంటూ కొత్త వివాదం మొదలయ్యింది…

అల్లు అర్జున్, చిరంజీవి, త్రిష, కృష్ణ, విజయ్ దేవరకొండ, చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, కృష్ణ, ప్రభాస్, త్రిష,

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *