CCL Recruitment 2019: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థలో 750 ఉద్యోగాలు..నోటిఫికేషన్

 

సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-CCL సంస్థలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం 750 ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు సీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 15 చివరి తేదీ. ఐటీఐ అప్రెంటీస్ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో మరో 75 ఖాళీల భర్తీకి వేరుగా నోటిఫికేషన్ జారీ అయింది.

ఈ నోటిఫికేషన్‌లో జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సీసీఎల్. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 11న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు నవంబర్ 10 చివరి తేదీ. జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టుల భర్తీకి సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

CCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 75o

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 15
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్- 5
మెషినిస్ట్- 20
టర్నర్- 15
మెకానిక్ రిపైర్ అండ్ మెయింటనెన్స్ ఆఫ్ హెవీ వెహికిల్- 45
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 15
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్- 5
మెషినిస్ట్- 20
టర్నర్- 15

జూనియర్ ఓవర్ మ్యాన్ మొత్తం ఖాళీలు- 75

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 19
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 10
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్ తీసుకొని సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌తో పోస్ట్‌లో పంపాల్సిన చివరి తేదీ- 2019 నవంబర్ 20

అర్హత- ఓవర్‌మ్యాన్ సర్టిఫికెట్ లేదా మైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The General Manager (Recruitment),
Recruitment Department, 2nd Floor,
Damodar Building, Central Coalfields Limited,
Darbhanga House, Ranchi-834001.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *