మెగాహీరో వరుణ్ తేజ్ కి ఘోర రోడ్డు ప్రమాదం! కారు ప్రమాదానికి కారణం ఎవరు ?

కీ టాగ్స్: వరుణ్ తేజ్, రామ్ చరణ్, నిహారిక, చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, త్రిష, నాని, తమన్నా, నాగబాబు, సమంతా,

హీరో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు కొత్తకోట మండలం రాయినిపేట్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. హీరో వరుణ్‌ తేజ్‌ ప్రయాణిస్తున్న కారు రెండు కార్లను ఢీకొట్టింది. ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్‌ కావడంతో వరుణ్‌ తేజ్‌కు ప్రమాదం తప్పింది.

దీంతో ఆయన మరో కారులో బెంగళూరు వెళ్లిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వరుణ్‌తేజ్‌ కారు డ్రైవర్‌ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

సినీ నటుడు వరుణ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి హీరో వరుణ్ తేజ్ క్షేమంగా బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. హీరో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయని పేట వద్ద ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు షూటింగ్ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వరుణ్ తేజ్ కారును మరో కారు ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు కార్లు బాగా దెబ్బతిన్నాయి. వరుణ్ తేజ్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. అక్కడినుంచి వేరే కారులో ఆయన బెంగళూరు వెళ్లారు. ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు నా ఊపిరి పీల్చుకున్నారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *