ఐటీఐ పాస్ అయితే చాలు కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 671 ఉద్యోగాలు…వివరాలు ఇవే!
దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. ఐటీఐలో వచ్చిన మార్క్స్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్. నిరుద్యోగులకు శుభవార్త. కొచ్చిన్ షిప్‌యార్డ్[…]