ఐటీఐ పాస్ అయితే చాలు కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 671 ఉద్యోగాలు…వివరాలు ఇవే!

దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. ఐటీఐలో వచ్చిన మార్క్స్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్. నిరుద్యోగులకు శుభవార్త. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-CSL మొత్తం 671  వర్క్‌మ్యాన్ కాంట్రాక్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2019 అక్టోబర్ 30న ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను cochinshipyard.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Cochin Shipyard Limited Recruitment 2019: ఖాళీల వివరాలివే
మొత్తం ఖాళీలు- 671
షీట్ మెటల్ వర్కర్- 17
వెల్డర్- 30
ఫిట్టర్- 214
మెకానిక్ డీజిల్- 22

 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *