తండ్రి రాజశేఖర్ యాక్సిడెంట్ పై కూతురు శివాత్మిక ఆసక్తికర పోస్ట్.. వైరల్!

Image result for rajashekar

ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రాజశేఖర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

సినీ నటుడు రాజశేఖర్ ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంపై రాజశేఖర్ కుమార్తె, సినీ నటి శివాత్మిక స్పందించారు

‘నాన్న ప్రమాదానికి గురైన విషయం నిజం. అయితే నాన్న అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. నాన్న బాగున్నారు. మీ అందరి ప్రేమకు, నాన్న త్వరగా కోలుకోవాలన్న మీ ప్రార్థనలకు కృతజ్ఞతలు’ అంటూ శివాత్మిక ట్వీట్ చేశారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *