‘చిలసౌ’ మూవీ హీరోయిన్ ఎంత పని చేసిందో తెలుసా ? బోల్డ్ ఫోటోలు లీక్…

View this post on Instagram

Naughty not nice #mood Muh @juveria_k

A post shared by Ruhii Dilip Singh (@ruhisingh12) on

‘చిలసౌ’ మూవీ హీరోయిన్ ఎంత పని చేసిందో తెలుసా ? బోల్డ్ ఫోటోలు లీక్… రీసెంట్ గా రుహాని ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో చూస్తే ‘చిలసౌ’ లో నటించిన రుహాని.. ఈ రుహాని ఒకరేనా అనే అనుమానం రావడం ఖాయం. ఇన్నర్ వేర్ కనిపించేలా ఒక ప్రింటెడ్ కలర్స్ గౌన్ ధరించింది.పంజాబీ భామ రుహని శర్మ అక్కినేని హీరో సుశాంత్ నటించిన సినిమా ‘చిలసౌ’ తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

అన్నపూర్ణ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇక సినిమాకు గాను రుహాని కి మంచి పేరు వచ్చినప్పటి కీ ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఈ సినిమాలో పక్కా ఫ్యామిలీ గాళ్ గా నటించడం వల్లే తనకి ఛాన్స్ లు రావడం లేదనుకొని గతంలోనే ఒకసారి ‘నేను మరీ అంత పద్దతిగా ఉండను..

View this post on Instagram

Once upon a time @swapnilnayakphotography

A post shared by Ruhii Dilip Singh (@ruhisingh12) on

సినిమాకోసం ఏదైనా చేస్తా’ నంటు హింట్ కూడా ఇచ్చింది. అది వర్కౌటవనట్టుంది. దీంతో రూటు మార్చి హాటు గేర్ వేసి ఇన్స్టా ను రఫ్ఫాడించడంతో రుహాని లోని బోల్డ్ కోణం అందరికీ తెలియడంతో ఇప్పుడిప్పుడే ఆఫర్లు వస్తున్నాయి.గ్లామర్ రూటుకు రావడంతో ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈమధ్య డోస్ ఇంకా బాగా పెంచింది.

View this post on Instagram

💋

A post shared by Ruhii Dilip Singh (@ruhisingh12) on

చిలిపిగా నవ్వుతూ పెదవుల దగ్గర చేతిని పెట్టు కొని పోజిచ్చింది. అంతేకాదు రుహాని హెయిర్ స్టైల్ కూడా ట్రెండీగా ఉంది. నిలుచున్న విధానం అయితే జనాలకు మత్తెక్కంచేలా ఉంది. ఈ భామ వాలకం చూస్తుంటే పక్కింటమ్మాయి ఇమేజికి పూర్తిగా బై బై చెప్పినట్టే అనిపిస్తోంది.ఈ ఫోటో కు మంచి స్పందనే వస్తుంది. “హాట్ ఏంజెల్”.”ఆసమ్ క్లిక్”.. “సెక్సీ డ్రెస్..” అంటూ కామెంట్స్ పెట్టారు.

ఇక రుహాని ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ‘కమల’ అనే మలయాళం థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో లో ఒక సినిమా చేస్తోంది. అలాగే హిందీలో ‘ఆగ్రా’ అనే మరో సినిమా లో కూడా నటిస్తోంది. ఇవి రెండూ కాకుండా తెలుగు లో నాని నిర్మిస్తున్న ‘హిట్’ సినిమా లో ఆఫర్ దక్కించుకుంది. విశ్వక్ సేన్ ఈ సినిమా లో హీరోగా నటిస్తున్నాడు. మొత్తానికి రుహాని గ్లామర్ డోస్ సూపర్ గా వర్కౌట్ అయింది.

అల్లు అర్జున్, చిరంజీవి, త్రిష, కృష్ణ, విజయ్ దేవరకొండ,ఎన్టీఆర్, కృష్ణ, ప్రభాస్, త్రిష, చంద్రబాబు నాయుడు,

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *