నిరుద్యోగులకు శుభవార్త …సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు

ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది డిసెంబరు 8 , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్-1(టైర్-1) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి పేపర్-2(టైర్-2) పరీక్షకు అదనంగా 9,551 మందిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంపిక చేసింది. అదనంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఖాళీల సంఖ్య: 4103

ట్రేడ్ల వారీగా ఖాళీలు..
పోస్టు ఖాళీలు
ఏసీ మెకానిక్‌ 249
కార్పెంటర్ 16
డీజిల్ మెకానిక్‌ 640
ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్‌ 18
ఎల‌క్ట్రీషియ‌న్ 871
ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌ 102
ఫిట్టర్‌ 1460
మెషినిస్ట్ 74
ఎఎండ‌బ్ల్యూ 24
ఎంఎంటీఎం 12
పెయింట‌ర్‌ 40
వెల్డర్
597
మొత్తం ఖాళీలు 4103

అర్హత‌: 50% మార్కులతో ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత‌ ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వ‌యోపరిమితి: 08.12.2019 నాటికి 15-24 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్, మెడిక‌ల్ ఫిట్‌నెస్‌, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

Website

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.11.2019.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేది: 08.12.2019.

అల్లు అర్జున్, చిరంజీవి, త్రిష, కృష్ణ, విజయ్ దేవరకొండ,ఎన్టీఆర్, కృష్ణ, ప్రభాస్, త్రిష, చంద్రబాబు నాయుడు,

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *