‘నగ్నంగా’ నటించడానికి సిద్దము అంటున్న కంగనా రనౌత్!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఎంజిఆర్ లేకుండా జయలలిత బయోపిక్‌ను ఊహించలేం. ఈ చిత్రంలో ఎంజిఆర్ పాత్రలో ప్రముఖ నటుడు అరవింద్‌స్వామి నటిస్తున్నారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను ‘తలైవి’ పేరుతో రూపొందించనున్న సంగతి తెలిసిందే.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆదివారం నుండి చెన్నైలో ప్రారంభమైంది.

ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు.

బ్లేడ్ రన్నర్, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ జాసన్ కాలిన్స్… కంగనారనౌత్‌ను జయలలితగా చూపిస్తున్నారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *