బీటెక్ పాస్ అయితే చాలు…. ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ లో ఉద్యోగాలు…

ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్-FACT వెబ్‌సైట్ http://www.fact.co.in ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు నవంబర్ 13 లోగా పంపాలి.బీటెక్ పాసై మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? బీటెక్ పాసైనవారికి ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్-FACT ఖాళీలను ప్రకటించింది. ప్రొడక్షన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ, థర్మల్ ఎలక్ట్రికల్, థర్మల్ మెకానికల్ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 52 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

FACT Recruitment 2019: ఖాళీల వివరాలివే…

మొత్తం ఖాళీలు- 52
అసిస్టెంట్ మేనేజర్ (ప్రొడక్షన్)- 15
అసిస్టెంట్ మేనేజర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 3
అసిస్టెంట్ మేనేజర్ (ఫైర్ & సేఫ్టీ)- 2
అసిస్టెంట్ మేనేజర్ (థర్మల్ ఎలక్ట్రికల్)- 2
అసిస్టెంట్ మేనేజర్ (థర్మల్ మెకానికల్)- 2
టెక్నీషియన్ (ప్రాసెస్)- 28

 

 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *