10వ తరగతి విద్యార్థులకు శుభవార్త!నెల్లూరులోని అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు.. నెలకు రూ.69,100 వేతనం!

 

Image result for shar rocket center

శ్రీహరికోటలోని షార్ కేంద్రంతో పాటు ఇతర సెంటర్లలో వీరిని నియమిస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. టెక్నీషియన్ బీ పోస్టుకు రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య వేతనం ఉంటుంది. రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.47,000 వేతనం ఉంటుంది.

Image result for shar rocket center

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. టెక్నీషియన్ బీ, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. మొత్తం 92 ఖాళీలున్నాయి.

ISRO Jobs: నెల్లూరులోని ఇస్రో కేంద్రంలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

ఈ పోస్టులకు రెండు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. టెక్నీషియన్ బీ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రీసెర్చ్ అసోసియేట్‌ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Related image

ISRO SDSC SHAR Recruitment 2019: ఖాళీల వివరాలివే… మొత్తం ఖాళీలు- 92, కార్పెంటర్- 1,కెమికల్- 10,ఎలక్ట్రీషియన్- 10, ఎలక్ట్రో మెకానిక్- 14, ఫిట్టర్- 34,ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 2,పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్- 6,రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్- 5,కెమికల్- 1,ఫిట్టర్- 1,బాయిలర్ అటెండెంట్- 2,ఎలక్ట్రో మెకానిక్- 1,మెకానికల్- 2,రీసెర్చ్ అసోసియేట్- 2.

Related image

ISRO SDSC SHAR Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 9.దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 29 సాయంత్రం 5 గంటలు.విద్యార్హతలు- టెక్నీషియన్ బీ పోస్టుకు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ. రీసెర్చ్ అసోసియేట్‌కు మెటెరాలజీ, ఆట్మోస్ఫెరిక్ సైన్సెస్, ఓషియనోగ్రఫీ, ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ ఉండాలి.వేతనం- టెక్నీషియన్ బీ పోస్టుకు రూ.21,700 నుంచి రూ.69,100. రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.47,000.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *