డిప్లొమా పాస్ అయితే చాలు… మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు…

ఆసక్తిగల అభ్యర్థులు మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ mrpl.co.in ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు.మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్-MRPL పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్-ONGC అనుబంధ సంస్థ ఇది. ట్రైనీ అసిస్టెంట్, జూనియర్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 223 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తుకు నవంబర్ 9 చివరి తేదీ. స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
MRPL Recruitment 2019: ఖాళీల వివరాలివే…

మొత్తం ఖాళీలు- 223
సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్- 13
డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రైనీ- 1
ట్రైనీ అసిస్టెంట్ (ఫైనాన్స్)- 2
ట్రైనీ అసిస్టెంట్ (హిందీ)- 4
ట్రైనీ అసిస్టెంట్- 1
జూనియర్ ఆఫీసర్- అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్- 1
జూనియర్ కెమిస్ట్ ట్రైనీ- 6
టెక్నికల్ ట్రైనీ అసిస్టెంట్ (కెమికల్)- 113
టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ (మెకానికల్)- 27
ట్రైనీ అసిస్టెంట్ (మెటీరియల్స్)- 4
టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 36
టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 25

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *