కత్తిలాంటి అందాలతో మత్తెక్కిస్తున్న వయ్యారి భామ తాప్సీ ! అబ్బా కెవ్వు కేక

 

కీ ట్యాగ్:- అల్లు అర్జున్, తమన్నా, సమంతా, తాప్సీ, నాని, చిరంజీవి, రామ్ చరణ్, త్రిష, కైరా అద్వానీ, శ్రీదేవి, పవన్ కళ్యాణ్,

తమలా వారి కుమార్తెల జీవితాలు మోడు బారొద్దని 50 ఏళ్ల  వయసులో తుపాకీ పట్టుకుంటారు. వారి కుమార్తె చదువులకు అడ్డు పడేవారిని తుపాకీలతో బెదిరించేవారు. ఈ క్రమంలో తుపాకీతో తాము నిర్ధేశికున్న టార్గెట్‌ను అవలీలగా కొట్టగలిగే సామర్ధ్యం వాళ్లలో వస్తోంది.

అలా నేషనల్ లెవల్‌లో జరిగే రైఫిల్ షూటింగ్‌లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించారు. ఆ ఇద్దరి మహిళల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమా ఈ యేడాది దీపావళికి రిలీజ్  కానుంది.

అవును..తాప్సీ గన్ను పట్టుకొని గురి పెట్టుకుని లక్ష్యం ఎలాంటిదైన చిత్తు కావాల్సిందే. తెలుగులో ఉన్నపుడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన తాప్సీ.. హిందీలో మాత్రం కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్‌తో అట్రాక్ట్ చేస్తోంది.

తాజాగా ఈ భామ బాలీవుడ్‌లో ‘సాండ్ కీ ఆంఖ్’ అనే సినిమా చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని జోహ్రి గ్రామానికి చెందిన చంద తోమర్, ప్రకావీ తోమర్ అనే తోడి కోడళ్ల జీవిత నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

 

ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచిన మూవీ మేకర్స్..తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు. చిన్నపుడే పెళ్లిళ్లు కావడంతో తమ జీవితం కుటుంబానికే అంకితం చేస్తారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *