మొత్తం అన్నీ విప్పేసి కవ్విస్తున్న అందాల భామ ఊర్వశి రౌటేలా..అందాలు అదుర్స్ గురూ!

కీ టాగ్స్: ICC ప్రపంచ కప్, చిరంజీవి, నాని, శ్రీదేవి, కైరా అద్వానీ, అల్లు అర్జున్, త్రిష, తమన్నా, రామ్ చరణ్, సమంతా, ఇంగ్లాండ్ క్రికెట్,

తాజాగా తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఊర్వశి రౌటేలా. ఆ వీడియోలో ఓ పాటకు తన సన్నని నడుముతో వయ్యారాలు పోతూ.. హాట్ హాట్‌గా నడుమును తిప్పుతూ..అదరగొట్టింది.

ఈ భామను ఇన్‌స్టాగ్రామ్‌లో నిన్న మొన్నటి వరకు 18 మిలియన్స్ ఫాలో అయ్యేవారు. దీంతో ఈ భామ ఓ ఛాలెంజ్‌ చేస్తూ.. 19 మిలియన్స్ దాటితే.. మీతో తన ఇష్టమైన పాట సొనోరిటా ప్లే చేస్తూ డ్యాన్స్ చేస్తానని..చెప్పుకొచ్చింది.

ఊర్వశి రౌటేలా.. ఒకప్పటి మిస్ ఇండియా..అంతేకాదు ప్రస్తుతం హిందీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోన్న హీరోయిన్.

అందులో భాగంగా బాలీవుడ్‌లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతోంది. ఇప్పటికే అక్కడ ‘సనమ్ రే’ ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ ‘హేట్ స్టోరీ 4’ లాంటి సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు.

View this post on Instagram

w/ the vibes 📸📸📸

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) on

ఆ సినిమాల్లో అందాలను ఎంతగా ఆరబోసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు ఈ ముద్దుగుమ్మకు.

దాంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఇలా హాట్ ఫోటోస్‌‌తో కుర్రకారు మతులు పోగొడుతోంది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే చేసింది.

 

దీంతో ఇదే అదునుగా భావించిన నెటిజెన్స్..ఆ వీడియోను తెగ లైకులు కొడుతూ.. కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాదు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై షేర్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని నెటిజెన్స్ సీరియస్‌గా తీసుకోవడంతో ప్రస్తుతం ఈ భామను 20 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. దీంతో అమ్మడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *