సమంతా అందాల ఆరబోత రోజు రోజుకి ఊరుతున్న అందాలు చూస్తే ఆగలేరు సుమా !

కీ టాగ్స్: తమన్నా, సమంతా, శ్రీదేవి, త్రిష, అల్లు అర్జున్, చిరంజీవి, కృష్ణ, పవన్ కళ్యాణ్, కైరా అద్వానీ, రామ్ చరణ్,

అందం అమ్మాయైతే నీలా ఉందా అనిపిస్తోందే ఈ డపాట అచ్చమ్ మన సమంతా కోసమే రాసినట్లు అనిపిస్తుంది. అక్కినేని కోడలైన కూడా అందాల ఆరబోత తో ఫాన్స్ ని అలరిస్తోంది ఈ భామ.

గత కొన్నేళ్లుగా అక్కినేని కోడలు సమంత దూకుడు మాములుగా లేదు. చేసిన సినిమాలు చేసినట్టు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి.

ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా సక్సెస్ మాత్రం సమంతకు సెపరేట్ అని చెప్పాలి. రీసెంట్‌గా ఈ భామ కథానాయికగా నటించిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది.

ఈ రకంగా పెళ్లైన తర్వాత కూడా కథానాయికగా సత్తా చూపెడుతున్న ఈ భామకు ఓ నెటిజన్ సర్ప్రైజ్ చేసాడు. అంతేకాదు సదరు అభిమాని.. ట్విట్టర్‌లో ఆమె ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఫోటో ఆఫ్ ది డే’ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

ఈ ఫోటో చూసి సమంత ఆశ్చర్యపోయింది. అంతేకాదు సదరు నెటిజన్‌కు ఈ ఫోటో మీకెలా దొరికింది  అంటూ ప్రశ్నించింది.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *