గోవా సెట్స్‌లో రామ్ తో ఛార్మి చేసిన పని… షాక్ అయిన పూరీ జగన్నాథ్!!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌.చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్,రామ్ చరణ్,ఎన్టీఆర్,ప్రభాస్,మహేష్ బాబు, నాని

 

పూరి మార్క్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ డిఫరెంట్‌ లుక్‌లో అలరించనున్నాడు.

ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌.

బుధవారం రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ టీజర్‌ ను రిలీజ్ చేశారు. రామ్‌ను ఫుల్‌ మాస్‌ అవతారంలో పరిచయం చేశాడు పూరి.

 

తెలంగాణ యాసలో రామ్‌ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్‌ సీన్స్‌, టేకింగ్ చూస్తుంటే పూరి ఈ సారి సక్సెస్‌ కొట్టేలాగే ఉన్నాడనిపిస్తుంది.

రామ్‌ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.

‘ఇంటిలిజెంట్’ సినిమా తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. ఆ మధ్య బాలయ్యతో వినాయక్ సినిమా అని ప్రచారం జరిగినా.. ఎందుకనో అది వర్కౌట్ కాలేదు.

తాజాగా ఎన్.శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ఎన్.నరసింహా రావు వినాయక్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.

మరి సీనియర్ డైరెక్టర్ అయిన వినాయక్‌ను హీరోగా కొత్త దర్శకుడు ఎలా ప్రెజెంట్ చేస్తాడనేది చూడాలి.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *