ఇది కొంచెం తింటే…. మీ కోరికలు రేసుగుర్రాల్లా పరుగులు పెడతాయి…!!

ఇటీవలి కాలంలో అంతా ఉరుకుల పరుగుల జీవితాలే. ఎక్కడా క్షణం తీరకలేకుండా అయిపోయింది. దీంతో భార్యాభర్తల మధ్యన కూడా సరైన స్పందనలు లేకుండా పోయాయి.

నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది ఆ విషయంలో..  ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అందుకు అవగాహన లేకపోవడం మరియు ఏవేవో ఇతరత్ర కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.

ఇందులో ముఖ్యంగా మగవారు తొందరగా పూర్తి చేస్తున్నారు. ఈ ఇబ్బంది చాలామందిలో ఉంది. ఈ సమస్యకు యాలకులు చక్కని పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు.

చాలా సమస్యలకు పరిష్కారం మన వంటింట్లోనే దొరుకుతుంది. ఈ వంటింటి పదార్థాలను మన పూర్వీకులు చక్కగా వినియోగించుకున్నారు కాబట్టే వారికి అప్పట్లో అంతగా సమస్యలు ఉండేవి కావు.

మగవారు ఎదుర్కొనే శృంగార.. ఇబ్బందుల్లో ఈ సమస్య ప్రధానమైనది. ఈ సమస్యకి యాలకులతో చెక్ పెట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

యాలకులలోని సినేయన్ పదార్థం కోరికలను పెంచి యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది.

దీంతో ఆ క్రీడను ఆస్వాదించవచ్చు అని పరిశోధనలలో తేలింది.

కాబట్టి యాలకులను ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకోవాలని అంటున్నారు.

ఇలా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని.. మీరు అనుకున్నది జరగుతుందని పేర్కొంటున్నారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *