గల్లీ క్రికెటర్ నుంచి ఐసీసీ క్రికెట్ వరకు క్రికెట్ గాడ్ సచిన్ కి బర్త్ డే విషెస్..!

 

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు ఏప్రిల్ 24… . 46వ పుట్టినరోజుని జరుపుకుంటున్న సచిన్ టెండూల్కర్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1973 ఏప్రిల్‌ 24న మహారాష్ట్రలోని ఓ సాధారణ మరాఠి కుటుంబంలో పుట్టిన ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దేవుడయ్యాడు.

16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు సేవలందించిన సచిన్ 200 టెస్టులాడి 100 అంతర్జాతీయ సెంచరీలతో 34,357 పరుగులు చేశాడు.

భారత్ తరుపున 200 టెస్టులాడి 15,921పరుగులు, 463 వన్డేలాడి 18,426 పరుగులు చేశాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు.

పుట్టినరోజు సందర్భంగా సచిన్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు వెల్లువ

సచిన్… సచిన్… కొన్నేళ్ల క్రితం దాకా భారత జట్టు ఎక్కడ, ఏ దేశం మీద క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న స్టేడియంలో మార్మోగిపోయే పేరు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లేకపోతే ఇండియాలో క్రికెట్‌కి ఇంత క్రేజ్ వచ్చేది కాదు అనేది మాత్రం కచ్చితంగా నూటికి నూరు శాతం నిజం.

టెండూల్కర్ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఇండియాలో రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గిపోయేది… ఎందుకంటే అందరూ క్రికెట్ మ్యాచ్ చూస్తూ టీవీలకే అతుక్కుపోయేవారు!

అంతలా జనాల హృదయాలను కొల్లగొట్టిన సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు నేడు… ఈ సందర్భంగా ఆయన సాధించిన కొన్ని రికార్డులు…

నవంబర్ 5, 1989న పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా క్రికెట్ ఆరంగ్రేటం చేశాడు సచిన్ టెండూల్కర్… 16 ఏళ్ల వయసులో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన సచిన్, అతిపిన్నవయసులో ఆరంగేట్రం చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకుండా అలాగే ఉంది… నవంబర్ 5, 1989న పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా క్రికెట్ ఆరంగ్రేటం చేశాడు సచిన్ టెండూల్కర్… 16 ఏళ్ల వయసులో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన సచిన్, అతిపిన్నవయసులో ఆరంగేట్రం చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకుండా అలాగే ఉంది…నవంబర్ 5, 1989న పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా క్రికెట్ ఆరంగ్రేటం చేశాడు సచిన్ టెండూల్కర్… 16 ఏళ్ల వయసులో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన సచిన్, అతిపిన్నవయసులో ఆరంగేట్రం చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకుండా అలాగే ఉంది…

టెస్ట్‌ల్లో, వన్డేల్లో కలిపి వంద సెంచరీలు నమోదుచేసిన సచిన్ టెండూల్కర్, ఆ ఘనత సాధించిన తొలి, ఏకైక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు…. టెస్ట్‌ల్లో, వన్డేల్లో కలిపి వంద సెంచరీలు నమోదుచేసిన సచిన్ టెండూల్కర్, ఆ ఘనత సాధించిన తొలి, ఏకైక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు….
టెస్ట్‌ల్లో, వన్డేల్లో కలిపి వంద సెంచరీలు నమోదుచేసిన సచిన్ టెండూల్కర్, ఆ ఘనత సాధించిన తొలి, ఏకైక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు….

 

వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ నమోదుచేసిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్… వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ నమోదుచేసిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్…
వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ నమోదుచేసిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్…

టెస్ట్‌లు, వన్డేల్లో కలిపి 30,000 వేలకు పైగా పరుగులు నమోదుచేసిన తొలి, ఏకైక క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్… టెస్ట్‌లు, వన్డేల్లో కలిపి 30,000 వేలకు పైగా పరుగులు నమోదుచేసిన తొలి, ఏకైక క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్…
టెస్ట్‌లు, వన్డేల్లో కలిపి 30,000 వేలకు పైగా పరుగులు నమోదుచేసిన తొలి, ఏకైక క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్…

259 ఇన్నింగ్స్‌లో వన్డేల్లో పది వేల పరుగులు పూర్తిచేసిన సచిన్… ఆ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు. 259 ఇన్నింగ్స్‌లో వన్డేల్లో పది వేల పరుగులు పూర్తిచేసిన సచిన్… ఆ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు.
259 ఇన్నింగ్స్‌లో వన్డేల్లో పది వేల పరుగులు పూర్తిచేసిన సచిన్… ఆ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు.

అతితక్కువ ఇన్నింగ్స్‌లో 259 ఇన్నింగ్స్‌లో 10 వేల పరుగుల ఫీట్ సాధించిన రికార్డు కూడా సచిన్ పేరిటే ఉండేది… అయితే తాజాగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ మార్క్‌ను 205 ఇన్నింగ్స్‌ల్లో అధిగమించి, సరికొత్త రికార్డు సృష్టించాడు. అతితక్కువ ఇన్నింగ్స్‌లో 259 ఇన్నింగ్స్‌లో 10 వేల పరుగుల ఫీట్ సాధించిన రికార్డు కూడా సచిన్ పేరిటే ఉండేది… అయితే తాజాగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ మార్క్‌ను 205 ఇన్నింగ్స్‌ల్లో అధిగమించి, సరికొత్త రికార్డు సృష్టించాడు.

అతితక్కువ ఇన్నింగ్స్‌లో 259 ఇన్నింగ్స్‌లో 10 వేల పరుగుల ఫీట్ సాధించిన రికార్డు కూడా సచిన్ పేరిటే ఉండేది… అయితే తాజాగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ మార్క్‌ను 205 ఇన్నింగ్స్‌ల్లో అధిగమించి, సరికొత్త రికార్డు సృష్టించాడు.

తన కెరీర్‌లో ఆరు వన్డే వరల్డ్‌కప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్… అత్యధికసార్లు ప్రపంచకప్‌కు సారథ్యం వహించిన క్రికెటర్‌గా నిలిచాడు… తన కెరీర్‌లో ఆరు వన్డే వరల్డ్‌కప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్… అత్యధికసార్లు ప్రపంచకప్‌కు సారథ్యం వహించిన క్రికెటర్‌గా నిలిచాడు…


తన కెరీర్‌లో ఆరు వన్డే వరల్డ్‌కప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్… అత్యధికసార్లు ప్రపంచకప్‌కు సారథ్యం వహించిన క్రికెటర్‌గా నిలిచాడు…

24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఈ లెజెండరీ బ్యాట్స్‌మెన్… నవంబర్ 1, 2013న క్రికెట్ నుంచి వైదొలిగాడు… 24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఈ లెజెండరీ బ్యాట్స్‌మెన్… నవంబర్ 1, 2013న క్రికెట్ నుంచి వైదొలిగాడు…
24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఈ లెజెండరీ బ్యాట్స్‌మెన్… నవంబర్ 1, 2013న క్రికెట్ నుంచి వైదొలిగాడు…

2014లో సచిన్ టెండూల్కర్ భారత అత్యున్నత పురుస్కారం ‘భారతరత్న’ ఇచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం… 2014లో సచిన్ టెండూల్కర్ భారత అత్యున్నత పురుస్కారం ‘భారతరత్న’ ఇచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం…
2014లో సచిన్ టెండూల్కర్ భారత అత్యున్నత పురుస్కారం ‘భారతరత్న’ ఇచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం…

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *